Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మణుగూరు బీటీపీఎస్‌ వద్ద ధర్నా

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 12:13 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
మణుగూరు బీటీపీఎస్‌ వద్ద ధర్నా - Udayam
బీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో గురువారం మణుగూరు మండలం దమ్మక్కపేట బీటీపీఎస్‌ వద్ద ధర్నా నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ రవీంద్రరెడ్డి పర్యవేక్షణలో సీఐ నాగబాబు ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. ధర్నా సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Comments

G
Loading comments...