Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మంజీరా

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 28, 2026 3:39 PM హైదరాబాద్General
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మంజీరా - Udayam
గత మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో మెదక్ జిల్లాలోని మంజీరా నదికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో 0.2 టీఎంసీల పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం కలిగిన ఘనపూర్ ఆనకట్ట పూర్తిగా నిండింది. ఆనకట్ట వద్ద మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా, నీటి లభ్యతపై స్థానిక రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...