Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మామిడి కొమ్మ తగిలి ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతి

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 30, 2026 7:25 AM తిరుపతిGeneral
మామిడి కొమ్మ తగిలి ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతి - Udayam
మామిడి తోటలో రొటోవేటర్‌తో పని చేస్తుండగా మామిడి కొమ్మ తగలడంతో ట్రాక్టర్‌ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం (38) మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని గాజులపెళ్లూరు సమీపంలో చోటుచేసుకుంది. గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...