వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో సాగరతీర విజయగణపతి 630 కేజీల జంబో లడ్డూ వేలంలో ఆన్‌లైన్ ద్వారా రూ.25 లక్షలకు అమ్ముడైంది.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనగా, ఎఫ్‌సీఎస్ ట్రేడింగ్ సంస్థ అధినేత గుమ్మడి భవానీశంకర్ ఈ లడ్డూను దక్కించుకున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది.
Comments
Loading comments...

