Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఇంటికి ఇంకుడు గుంత తప్పనిసరి: కలెక్టర్

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 31, 2026 1:35 PM పెద్దపల్లి General
ప్రతి ఇంటికి ఇంకుడు గుంత తప్పనిసరి: కలెక్టర్ - Udayam
జిల్లాలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఇంకుడు గుంతలు లేని కొత్త ఇళ్లకు ఇంటి నంబర్, నల్లా కనెక్షన్ మంజూరు చేయబోమని స్పష్టం చేశారు. ప్రతి వార్డులో నెల రోజుల్లో 30 ఇంకుడు గుంతలు నిర్మించాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో సోక్‌పిట్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. పారిశుద్ధ్యం, దోమల నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...