వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుమూరు మండలంలో వినాయక మండపాలు, డీజే సౌండ్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని ఈస్ట్ సర్కిల్ సీఐ రామచంద్ర తెలిపారు. శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.
ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ప్రమాదం జరిగినా వెంటనే తెలిసేలా చూడాలని సూచించారు. మట్టి విగ్రహాలనే ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఎస్‌ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

