Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల ప్రదర్శన తప్పనిసరి

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 07, 2026 4:53 PM హైదరాబాద్General
ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల ప్రదర్శన తప్పనిసరి - Udayam
తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలలు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు వివరాలను బహిరంగంగా ప్రదర్శించాలని విద్యాశాఖ ఆదేశించింది. తరగతుల వారీగా ఫీజు వివరాలను నోటీస్ బోర్డు, పాఠశాల వెబ్‌సైట్, విద్యాశాఖ పోర్టల్‌లో నమోదు చేయాలని డైరెక్టర్ నవీన్ నికోలస్ సూచించారు. నిబంధనలు పాటించని పాఠశాలలపై షోకాజ్ నోటీసులు, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...