Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడిగా కిషన్‌

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 6:14 PM మంచిర్యాలGeneral
జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడిగా కిషన్‌ - Udayam
మంచిర్యాల జిల్లా జానపద కళాకారుల సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, కోశాధికారి నారాయణ, కార్యదర్శి మధుకర్‌ ఆధ్వర్యంలో 18 రంగాల కళాకారులు పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షుడిగా లచ్చన్న, అధ్యక్షుడిగా కిషన్‌, ప్రధాన కార్యదర్శిగా రాజేందర్‌ను ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులకు కళాకారులు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...