Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేటలో ‘మన్యం సవారీ’ ప్రారంభం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 31, 2026 4:48 PM పార్వతీపురం మన్యంGeneral
సీతంపేటలో ‘మన్యం సవారీ’ ప్రారంభం - Udayam
సీతంపేటలోని ఎన్టీఆర్ సాహస ఉద్యాన పార్కు నుంచి దోనుబాయి దరి సున్నపుగెడ్డ జలపాతం వరకు నిర్వహించిన ‘మన్యం సవారీ’ బైక్ ర్యాలీని కలెక్టర్ ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గురువారం ప్రారంభించారు. జిల్లాలోని పర్యాటక మార్గాలను త్వరలో అభివృద్ధి చేస్తామని కలెక్టర్ తెలిపారు. పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేయడమే కార్యక్రమం ఉద్దేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Comments

G
Loading comments...