Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ ఢీకొని వ్యక్తి మృతి!

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 9:19 PM అనంతపురంGeneral
లారీ ఢీకొని వ్యక్తి మృతి! - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని 44వ జాతీయ రహదారిపై గుట్టూరు కూడలి వద్ద ఆదివారం దారుణ ప్రమాదం జరిగింది. అమ్మవారిపల్లి గ్రామానికి చెందిన అంజి (37) అనే వ్యక్తి కాలినడకన రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...