వార్తలకు తిరిగి వెళ్లండి

బేగంపేట్ విమానాశ్రయ రక్షణ ప్రహరీ గోడ ఎక్కి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రామచందర్ అనే వ్యక్తిని భద్రతా సిబ్బంది చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
రసూల్‌పుర వైపు నుండి జరిగిన ఈ చొరబాటు యత్నాన్ని సబ్ ఇన్‌స్పెక్టర్ రమణ బృందం భగ్నం చేసి, తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని పంజాగుట్ట పోలీసులకు అప్పగించింది.
Comments
Loading comments...

