వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటన అనంతరం వేదికను శుద్ధి చేసిన ఘటనపై నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానాకు ఫిర్యాదు చేశారు. న్యూఢిల్లీలో వినతిపత్రం సమర్పించారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మల్లు రవి కోరారు.
Comments
Loading comments...

