Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమిత్ షా రాజీనామా చేయాలి: మల్లికార్జున ఖర్గే

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 31, 2026 4:19 PM జాతీయంGeneral
అమిత్ షా రాజీనామా చేయాలి: మల్లికార్జున ఖర్గే - Udayam
నిరసనలు విరమించిన విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం, నిర్బంధించడం మానుకోవాలని డిమాండ్ చేశారు. యువత సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేస్తున్నారని, పార్లమెంట్‌లో హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించకుండా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు.

Comments

G
Loading comments...