వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తాను బిఆర్‌ఎస్ (BRS) పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఖండించారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఇటీవల మల్లారెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యారని మన్నే క్రిషాక్ ట్వీట్ చేయడంతో పార్టీలో చర్చ మొదలైంది.
తాజాగా స్పందించిన మల్లారెడ్డి.. తాను బిఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని, చివరివరకు పార్టీతోనే పనిచేస్తానని తేల్చి చెప్పారు. పార్టీ మార్పుపై వస్తున్న వార్తల
Comments
Loading comments...

