Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లంపల్లి ప్రజావాణికి 32 దరఖాస్తులు

Follow Udayam on Google
జయ Aug 17, 2026 5:39 PM ములుగు General
మల్లంపల్లి ప్రజావాణికి 32 దరఖాస్తులు - Udayam
మల్లంపల్లి మండల ప్రజావాణికి సోమవారం 32 దరఖాస్తులు వచ్చాయి. ఇన్‌ఛార్జ్‌ ఎంపీడీవో రహీమోద్దీన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, సివిల్‌ సప్లై జిల్లా మేనేజర్‌ వినతులు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లకు 14, విద్యుత్‌కు 4, వైద్యానికి 2, రోడ్లకు 1, ఇతర సమస్యలపై 11 దరఖాస్తులు వచ్చాయి. సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...