Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు సీఐగా మాలకొండయ్య బాధ్యతలు

Follow Udayam on Google
Kumar Jun 22, 2026 7:03 PM చిత్తూరుGeneral
గూడూరు సీఐగా మాలకొండయ్య బాధ్యతలు - Udayam
గూడూరు రెండో పట్టణ సీఐగా మాలకొండయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాసంఘాల నాయకులు ఆయనను కలిసి శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు. ప్రాంతంలో నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని వారు సీఐని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎప్పుడైనా నేరుగా తనను సంప్రదించవచ్చని ఆయన హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...