వార్తలకు తిరిగి వెళ్లండి

సామర్లకోట పంచారామ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మరమ్మతు పనుల కోసం పురావస్తు శాఖ అధికారులు గానుగ సున్నాన్ని సిద్ధం చేస్తున్నారు. ఆలయాలు,భవనాల నిర్మాణంలో ప్రస్తుతం సిమెంట్ కాంక్రీట్‌ను వినియోగిస్తున్నారని పురావస్తు శాఖ ప్రతినిధి సురేశ్ తెలిపారు.
ప్రాచీన కాలంలో గానుగ సున్నంతోనే నిర్మాణాలు చేపట్టేవారని వివరించారు.ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పదార్థాలతో సంప్రదాయ పద్ధతిలో సున్నాన్ని తయారు చేస్తున్నారు.
Comments
Loading comments...

