వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 30న బాలసముద్రంలో నిర్వహించే ఎస్సీ మహాసభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ జిల్లా ఎస్సీ విభాగం ఛైర్మన్ చిలువేరు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జిల్లా ఎస్సీ విభాగం ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించి, సభ కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
ప్రతి మండలంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అధిక సంఖ్యలో ప్రజలను తరలించాలని సూచించారు.
Comments
Loading comments...

