Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మిగనూరు IFTU మహాసభను విజయవంతం చేయాలి

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 08, 2026 4:28 PM నంద్యాలGeneral
ఎమ్మిగనూరు IFTU మహాసభను విజయవంతం చేయాలి - Udayam
నంద్యాలలో IFTU ఉమ్మడి కర్నూలు జిల్లా 3వ మహాసభ కరపత్రాలను విడుదల చేశారు. ఈనెల 14న ఎమ్మిగనూరులో జరిగే మహాసభను విజయవంతం చేయాలని జిల్లా నాయకుడు పి. లాజరస్ పిలుపునిచ్చారు. నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్‌, అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...