Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జయహో బీసీ సభను విజయవంతం చేయండి: స్పీకర్

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 2:27 PM అనకాపల్లి General
జయహో బీసీ సభను విజయవంతం చేయండి: స్పీకర్ - Udayam
నర్సీపట్నంలో ఈనెల 9న జరగనున్న జయహో బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు జరిగే సభకు బీసీలంతా భారీగా తరలిరావాలని కోరారు. టీడీపీ ఆవిర్భావం నుంచే బీసీలకు అత్యధిక రాజకీయ అవకాశాలు దక్కాయని, 34 శాతం రిజర్వేషన్లు పెంచిన ఘనత ఆ పార్టీదేనని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...