Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నక్కపల్లిలో పట్టపగలే భారీ చోరీ

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 11:17 AM అనకాపల్లి General
నక్కపల్లిలో పట్టపగలే భారీ చోరీ - Udayam
నక్కపల్లి మండలం రాజయ్యపేటలో సోమవారం ఉదయం పట్టపగలే చోరీ జరిగింది. చోడిపల్లి చిట్టెమ్మ ఇంట్లోకి చొరబడిన దుండగులు రూ.3 లక్షల నగదు, 6 తులాల బంగారం అపహరించారు. సొత్తు కాజేసిన అనంతరం ఖాళీ ట్రంకు పెట్టెను ఇంటి వెనుక ముళ్లకంచెలో పడేసి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో నక్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...