Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NTAలో భారీ ప్రక్షాళన.. 50 మందికి ఉద్వాసన

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 5:58 PM జాతీయంGeneral
NTAలో భారీ ప్రక్షాళన.. 50 మందికి ఉద్వాసన - Udayam
నీట్‌ యూజీ, యూజీసీ-నెట్‌ పరీక్షల్లో లోపాల నేపథ్యంలో NTAలో భారీ మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. 50 మందికిపైగా సిబ్బందిని తొలగించి, 10 కొత్త వృత్తిపరమైన పోస్టులను భర్తీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చీఫ్‌ టెక్నాలజీ, ఫైనాన్స్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ అధికారులతో పాటు టెస్ట్‌ సెక్యూరిటీ, సైకోమెట్రిక్స్‌ పోస్టులు ఏర్పాటు చేయనున్నారు.

Comments

G
Loading comments...