Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్షరాంధ్ర జాబితాలో భారీ పొరపాట్లు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 30, 2026 8:08 AM అనకాపల్లి General
అక్షరాంధ్ర జాబితాలో భారీ పొరపాట్లు - Udayam
అక్షరాంధ్ర కార్యక్రమం కోసం నిర్వహిస్తున్న సర్వేలో గతంలో నిరక్షరాస్యుల జాబితాలో చదువుకున్న వారి పేర్లు నమోదైనట్లు వెలుగులోకి వస్తోంది. దీంతో ప్రభుత్వం అక్షరాంధ్ర యాప్‌ ద్వారా మళ్లీ ఆన్‌లైన్‌ సర్వే చేపట్టింది. సర్వేలో విద్యావంతుల పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారు. గత వివరాల ఆధారంగా సిబ్బంది 31 ప్రశ్నలతో సమాచారం సేకరిస్తుండగా, తాము చదువుకున్నామని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...