Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండోనేసియాలో భారీ భూకంపం

Follow Udayam on Google
విహార్ Aug 15, 2026 6:33 AM జాతీయంGeneral
ఇండోనేసియాలో భారీ భూకంపం - Udayam
ఇండోనేసియాలోని ఫ్లోరెస్‌ ద్వీపంలో శనివారం 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అంతకుముందు 6.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. వరుస ప్రకంపనలతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు.

Comments

G
Loading comments...