వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అమెరికా ఇంటెలిజెన్స్ యాక్టింగ్ చీఫ్ బిల్ పుల్టే సంచలన నిర్ణయం తీసుకున్నారు. డోనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ కార్యాలయంలో సిబ్బందిని తగ్గిస్తూ ఆరుగురు రాజకీయ నియామకాలతో పాటు పలువురు అధికారులపై వేటు వేశారు.
ఈ తొలగింపులపై రిపబ్లికన్లు హర్షం వ్యక్తం చేస్తుండగా, జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని డెమొక్రాట్లు ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

