Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్డీవో ఇంట్లో భారీ చోరీ

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 26, 2026 9:30 AM కాకినాడGeneral
ఆర్డీవో ఇంట్లో భారీ చోరీ - Udayam
కాకినాడ జిల్లా పెద్దాపురం ఆర్డీవో పి.కృష్ణమూర్తి నివాసంలో చోరీ కలకలం రేపింది. కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.70 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, డీఎస్పీ తిలక్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దొంగల కోసం దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...