వార్తలకు తిరిగి వెళ్లండి

మణిపూర్ కాంగ్‌పోక్పి జిల్లాలో జరిపిన మూడు రోజుల ఉమ్మడి ఆపరేషన్‌లో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. లీలోన్ వైఫే గ్రామంలో మిలిటెంట్లతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
ఈ ఆపరేషన్‌లో ఏకే-47, ఎస్ఎల్ఆర్, రైఫిల్స్‌తో పాటు మొత్తం 40 వరకు ఆయుధాలను బలగాలు రికవరీ చేశాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం సెక్యూరిటీ ఫోర్సెస్ విస్తృత గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
Comments
Loading comments...

