Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మైనర్‌పై అత్యాచారం.. నలుగురి అరెస్ట్

Follow Udayam on Google
Anuroop Nov 14, 2026 3:13 PM జాతీయంGeneral
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ధీరజ్ బిష్ట్, నితిన్ పాల్, అన్ష్ ఖత్రీ, హిమాన్షు గౌని ఉన్నారు. ప్రధాన నిందితుడు గతంలో ఏబీవీపీ తరఫున విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేసినట్లు సమాచారం.

Comments

G
Loading comments...