వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తిలో శుక్రవారం సాయంకాలం పోలీసులు వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా డ్రైవింగ్ చేస్తున్న మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకొని రూ.5,185 జరిమానా విధించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సీఐ రామారావు తెలిపారు.
మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని పట్టణ ప్రజలకు సూచించారు.
Comments
Loading comments...

