వార్తలకు తిరిగి వెళ్లండి

18 ఏళ్లు నిండని వారికి వాహనాలు ఇవ్వొద్దని సీనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ కొహిర్కర్ సూచించారు. మంగళవారం పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె చట్టాలపై అవగాహన కల్పించారు.
చట్టాల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జడ్జి తెలిపారు.
Comments
Loading comments...

