Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్ డ్రైవింగ్‌పై పోలీసుల కఠిన నిఘా

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 09, 2026 6:57 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
మైనర్ డ్రైవింగ్‌పై పోలీసుల కఠిన నిఘా - Udayam
చిత్తూరు జిల్లాలో మైనర్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ తెలిపారు. 2026 జూలై వరకు మైనర్ డ్రైవర్ల ప్రమేయంతో 9 ఫేటల్, 4 నాన్‌ఫేటల్ ప్రమాదాలు నమోదైనట్లు వెల్లడించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానులు, తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. “మీ పిల్లల చేతిలో వాహనం కాదు.. వారి భవిష్యత్తును పెట్టండి” అని ఎస్పీ సూచించారు.

Comments

G
Loading comments...