వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మైనర్ల డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాలు, విద్యాసంస్థల పరిసరాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా మైనర్లు వాహనాలు నడుపుతున్నారా, వాహనదారులు హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగిస్తున్నారా, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు ఉన్నాయా తదితర అంశాలను పరిశీలించారు.
Comments
Loading comments...

