వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ : ఆర్మూర్ కు మైనార్టీ స్కూల్, కాలేజ్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
మైనార్టీ శాఖ మంత్రిని అజారుద్దీన్ హైదరాబాద్ లో కలిసి వినతి పత్రం అందజేశారు .
నిరుపేద గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు స్కూల్ కాలేజ్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రికి స్పష్టం చేశారు .
Comments
Loading comments...

