Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనార్టీ కమిటీకి కొత్త సారధి

Follow Udayam on Google
Udayam News Sep 24, 2026 5:09 PM జగిత్యాలతెలంగాణ
మైనార్టీ కమిటీకి కొత్త సారధి  - Udayam
మల్లాపూర్ మండల మైనార్టీ కమిటీ నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ అమీన్ (రాఘవపేట్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మహమ్మద్ రఫీ, షేక్ ఫరీద్, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ సల్మాన్, క్యాషియర్‌గా మహమ్మద్ అంకుష్, కార్యదర్శిగా షేక్ ఇమామ్ ఎన్నికయ్యారు. మైనార్టీల సంక్షేమం, విద్య, ఉపాధి, ప్రభుత్వ పథకాలపై అవగాహన మరియు ప్రతి ఒకరికి సంక్షేమ పతకాలు పైన అవగాహనా కల్పించేందుకు కృషి చేస్తానని అమీన్ తెలిపారు.

Comments

G
Loading comments...