Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనారిటీ సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించాలి

Follow Udayam on Google
Raju Sep 23, 2026 2:59 PM నిజామాబాద్తెలంగాణ
మైనారిటీ సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించాలి - Udayam
మైనారిటీల అభ్యున్నతిని కాంక్షిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. మైనారిటీ సంక్షేమ శాఖ రాష్ట్ర కమిషనర్ అబ్దుల్ హమీద్ తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. షాదీ ముబారక్ పథకం కింద జిల్లాకు 19.98 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించగా, 7.79 కోట్లు మాత్రమే ఇప్పటివరకు పంపిణీ జరిగిందన్నారు.

Comments

G
Loading comments...