Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనారిటీ మినిస్టర్ ను కలిసిన గుంతకల్ మైనారిటీ నాయకులు

Follow Udayam on Google
Mohammad Sep 28, 2026 4:49 PM అనంతపురంGeneral
మైనారిటీ మినిస్టర్ ను కలిసిన గుంతకల్ మైనారిటీ నాయకులు - Udayam
విజయవాడలో మైనారిటీ మినిస్టర్ ఎస్ఎండి ఫారుక్ ను మరియు రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ ను సోమవారం గుంతకల్లు మైనారిటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో గుంతకల్లు మున్సిపల్ చైర్మన్ సీటును ముస్లింలకు అవకాశం కల్పించాలని కోరుతూ ఎస్. సద్దాం తమ బయోడేటాను వారికి అందజేశారు.

Comments

G
Loading comments...