వార్తలకు తిరిగి వెళ్లండి

మైనారిటీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా అమలు చేయలేదని బీఆర్‌ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ ఆరోపించారు. రూ.4 వేల కోట్ల బడ్జెట్ హామీ ఇచ్చి రూ.1,300 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు.
. మైనారిటీ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌కు నిధులు తగ్గడంతో పలువురి ఉన్నత విద్యకు ఆటంకం కలుగుతోందని సాధిఖ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

