వార్తలకు తిరిగి వెళ్లండి
సిరికొండ మండలం మైలారం గ్రామ శివారులోని సర్వే నంబర్లు 137, 138, 139 భూముల సమస్యను పరిష్కరించాలని కోరుతూ రైతులు అధికారులకు వినతిపత్రం అందజేశారు.
రెవెన్యూ, అటవీ శాఖల సంయుక్త సర్వే నిర్వహించి వాస్తవ హద్దులను నిర్ధారించి న్యాయం చేయాలని కోరారు.
Comments
Loading comments...

