వార్తలకు తిరిగి వెళ్లండి

నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద సోమవారం రాత్రి నిర్వహించిన భజన కార్యక్రమం అలరించింది. ఆధ్యాత్మిక భజన మండలి సభ్యులు శంకర్, మహేందర్, భూమయ్య తదితరులు ఆలపించిన భక్తిగీతాలు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో వెంకటి, సాయిలు, రతన్, నారా గౌడ్, రాములు, గంగారం, లక్ష్మణ్, గంగాధర్‌తోపాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

