Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైలార్‌గడ్డ, వారసిగూడలో గణేష్‌ ఆగమన వేడుకలు

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 14, 2026 2:05 PM హైదరాబాద్General
మైలార్‌గడ్డ, వారసిగూడలో గణేష్‌ ఆగమన వేడుకలు - Udayam
సీతాఫల్‌మండి డివిజన్‌లోని మైలార్‌గడ్డ, వారసిగూడ ప్రాంతాల్లో నిర్వహించిన గణేష్‌ ఆగమన వేడుకల్లో కార్పొరేటర్‌ డాక్టర్‌ హేమ సమాల పాల్గొన్నారు. ఎమ్మెల్యే టీ.పద్మారావు గౌడ్‌తో కలిసి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కోరారు.

Comments

G
Loading comments...