వార్తలకు తిరిగి వెళ్లండి

దాదాపు 36 గంటల అంతరాయం తర్వాత మైక్రోసాఫ్ట్ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. అవుట్‌లుక్, టీమ్స్, మైక్రోసాఫ్ట్ 365, కోపైలట్ సమస్యలను పూర్తిగా పరిష్కరించినట్లు సంస్థ వెల్లడించింది.
ఈ అంతరాయం వల్ల 70కి పైగా దేశాల్లో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘటనపై క్షమాపణలు తెలిపిన సంస్థ, సమస్యకు గల కారణాలపై నివేదిక ఇస్తామని పేర్కొంది.
Comments
Loading comments...

