Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైదుకూరు తొలి ఎంపీటీసీ అభ్యర్థిగా ఓబయ్య

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 2:49 PM కడపGeneral
మైదుకూరు తొలి ఎంపీటీసీ అభ్యర్థిగా ఓబయ్య - Udayam
మైదుకూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ తొలి ఎంపీటీసీ అభ్యర్థిగా బొజ్జ ఓబయ్య యాదవ్‌ను మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ప్రకటించారు. జీ.వీ.సత్రం పరిధిలోని ఎన్.యర్రబల్లె పంచాయతీకి చెందిన ఓబయ్యను అభ్యర్థిగా ప్రకటించారు. మైదుకూరు పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఓబయ్యతోపాటు సుమారు 20 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...