Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహేంద్ర సంఘం నూతన కార్యవర్గానికి అభినందనలు

Follow Udayam on Google
Udayam News Sep 28, 2026 11:48 AM జగిత్యాలGeneral
మహేంద్ర సంఘం నూతన కార్యవర్గానికి అభినందనలు - Udayam
నేరెళ్ల గ్రామ మహేంద్ర సంఘం చైర్మన్‌గా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన మామిడిపల్లి రాజయ్యతో పాటు నూతన కార్యవర్గ సభ్యులను కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి, న్యాయవాది జాజాల రమేష్ శాలువాలతో సన్మానించి అభినందించారు. చేతివృత్తిదారులు సంప్రదాయ వృత్తులను కాపాడుతూ సమాజ సేవతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారని రమేష్ అన్నారు.

Comments

G
Loading comments...