Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హద్దులు దాటితే ఉపేక్షించం

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 5:05 PM హైదరాబాద్General
హద్దులు దాటితే ఉపేక్షించం - Udayam
సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. పార్టీలో స్వేచ్ఛ ఉందని హద్దులు దాటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సీఎం, పార్టీపై అడ్డగోలుగా మాట్లాడితే ఎంత పెద్దవారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు.

Comments

G
Loading comments...