Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హరీష్‌ రావుపై మహేష్ గౌడ్ తీవ్ర ఆరోపణలు!

Follow Udayam Digital on Google
కిరణ్ కుమార్ Aug 04, 2026 10:05 PM హైదరాబాద్తెలంగాణ
హరీష్‌ రావుపై మహేష్ గౌడ్ తీవ్ర ఆరోపణలు! - Udayam Digital
తెలంగాణలో వర్షాలు కురవకుండా, పంటలు పండకుండా బీఆర్ఎస్ నేత హరీష్‌ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో హరీష్ రావు ఈ పూజలు చేశారని, దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Comments

G
Loading comments...