Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'డీసీ'పై మహేశ్‌ బాబు ప్రశంసలు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 11:53 AM వినోదంవినోదం
'డీసీ'పై మహేశ్‌ బాబు ప్రశంసలు - Udayam
లోకేశ్‌ కనగరాజ్‌, వామికా గబ్బి నటించిన 'డీసీ' చిత్రాన్ని మహేశ్‌ బాబు ప్రశంసించారు. సినిమా చాలా వినూత్నంగా, అద్భుతంగా ఉందంటూ ఎక్స్‌ వేదికగా రివ్యూ ఇచ్చారు. చిత్రబృందాన్ని అభినందించారు. మహేశ్‌ పోస్ట్‌ను దర్శకుడు రీషేర్‌ చేసి కృతజ్ఞతలు తెలిపారు. తన సినిమాను మహేశ్‌ చూడటం, అభినందించడం ప్రత్యేకంగా అనిపించిందని పేర్కొన్నారు. 'డీసీ' ఇటీవల విడుదలై పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది.

Comments

G
Loading comments...