వార్తలకు తిరిగి వెళ్లండి

మహేశ్‌బాబు, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో సినిమా కోసం చర్చలు జరుగుతున్నట్లు నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా తెలిపారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదన్నారు.
ప్రస్తుతానికి సందీప్ ‘స్పిరిట్’పై దృష్టి పెట్టగా.. ఆ తర్వాత ‘యానిమల్ పార్క్’ చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం మహేశ్ సినిమా ఉండొచ్చని తెలిపారు.
Comments
Loading comments...

