వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నంపల్లి గ్రామంలో జరిగిన నూతన విద్యా కమిటీ ఎన్నికల్లో బి.మహేశ్ ఛైర్మన్‌గా, ఈ.శ్రావణి వైస్ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని, విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు పాటుపడతామని నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ తెలిపారు. పాఠశాల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.
Comments
Loading comments...

