Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాకాళి ఉత్సవాల్లో రోబో

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 9:48 PM హైదరాబాద్General
మహాకాళి ఉత్సవాల్లో రోబో - Udayam
ఉజ్జయిని మహాకాళి వార్షిక ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మానవాకార రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామ్‌ ఘాట్‌కు చేరుకున్న రోబోకు పూజారులు కంకణం కట్టి, రుద్రాక్ష మాల వేశారు. సంస్కృత మంత్రాలు పఠిస్తూ భక్తులతో ముచ్చటించిన ఈ రోబో విశేషంగా ఆకట్టుకుంది.

Comments

G
Loading comments...