Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

Follow Udayam on Google
రూప దేవి Jul 20, 2026 12:36 PM జాతీయంGeneral
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి - Udayam
మహారాష్ట్రలోని సమృద్ధి మహామార్గ్‌పై లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బోల్తాపడిన ఇథనాల్ ట్యాంకర్‌ను చూసి కంగారుపడిన లారీ డ్రైవర్, కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై రాకపోకలు నిలిచిపోయాయి.

Comments

G
Loading comments...